Posts

నీ చరితం అజరామరం

నీ చరితం అజరామరం అజరం ... అమరం ... నీ చరిత అమరావతి... దేశ-దేశాలెల్ల నీ కీర్తి ఘనంగా... వేనోళ్ల కొనియాడె అమరావతి.. ఒకనాటి జ్ఞాన-విజ్ఞాన కేంద్రమై.. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధక్షేత్రమే... పంచారామాలలో మొదటిదై.. అమరేశ్వరుని దివ్య దర్శనమై.. దేవేంద్రుని చేత పూజలందుకొన్నదే... బౌద్ధ-హిందూ ధర్మాల వైభవమై.. వెలుగొందిన దివ్యక్షేత్రమే... నేటి మన రాజధాని ..అమరావతి.. ఆచార్య నాగార్జునుని దివ్య తేజస్సుతో.. బౌద్ధమతానికే ప్రేరణయై... వాసిరెడ్డి వెంకటాద్రి నాయుని పాలనలో... ఆంధ్రుల శిల్పకళా నైపుణ్యమై... భరత జాతికే వన్నె తీసుకొచ్చి... చరిత్ర పుటల్లో నిలచిన   అమరావతి.. తెలుగు జాతికానందమై... ఆంధ్ర ప్రదేశానికి రాజధానియై.. పునర్వైభవం కోరుతున్న అమరావతి.. చేయి-చేయి కలుపుకుంటూ.. చేయూతగా ముందుకడుగేసుకుంటూ... నేను సైతమొకనిటుకనంటే... పులకించిపోదా..మన అమరావతి... అజరం ... అమరం ... నీ చరిత అమరావతి... దేశ-దేశాలెల్ల నీ కీర్తి ఘనంగా... వేనోళ్ల కొనియాడె అమరావతి.. (Published in EENADU Paper on 20-10-2015 Kadapa edition on 15 Page )

तुम कुछ नहीं करोगी...

तुम कुछ नहीं करोगी... हे मेरे सिर का बोझ , तुम दर्द हो... ! तुम पीड़ा हो... ! जातिभेद के, असमानता के । अनादि काल से.. मेरी पीढ़ियों को.. नशे में डालते.. मदमत्त घुमाये हो.. ! मंदमति बनाये हो.. ! मेरे नसों में अनुवंशिक हो.. चलते-फिरते आये हो.. !? अतुलित बलधाम मानते हो. .! अब तुम्हारा काल नहीं.. , डरेगा कैसे मेरे अरूण-कण ? दम है मेरे धमनियों में.. संकल्प शक्ति मेरे अंदर.. तेरे सत्यनाश का । लोकहित की कविता का मानवता के उपकार का तुम ही हो रसमय भोज.. मेरी पूर्वजों की आत्मा की शाँति । शब्द सीढ़ियों पर नाचते.. मधुमय समतल में उतर जा, सुंदर-शोभित उपवन बन जा ।

मेरे जीवन की कोयल रानी

मेरे जीवन की कोयल रानी मेरे जीवन की कोयल रानी मधुमय गीत कूकती नहीं नीरस जिंदगी की पीडा से रौंदे स्वर में कराहती आशाओं के कगार पर बैठी अपने भीगे तन को निहारती मही पर अपनी दलित जाति की कुचला करूण कहानी याद करती काल की कठोर व्यवस्था के स्वार्थ जाल की जंजीरों में जान चली गयी कितनी रे! अनंत मनोपटल पर चलती मानचित्र की रेखाएँ चौंकाती रक्त चूसनेवाले शास्त्र रूप से मन में भयानक काँप पैदा होती काल की कठोर अवस्था के अपना कुछ करना सोचती करती जीना यहीं.. डरना नहीं मरना नहीँ ...विरोध करना सही गले से स्वर फूटता कहीं मेरे जीवन की कोयल रानी मधुमय गीत गाती नहीं ।

मैं कौन हूँ

मैं कौन हूँ  मैं कौन हूँ मैं हितकारी चिंतन हूँ मेरे हाथ में ये पुस्तकें चलते कलमी अटपटी कदम साहित्य की साधना जीवन की खोज है मेरी । मैं सामाजिक सोच हूँ मन नहीं इधर-उधर चलने का किसी से मिलने का मन बहलाने का, परिश्रमी हूँ मैं । मैं सुलगता आग हूँ वो दलित जीवन का मेरे जीवन के कटु अनुभव का याद दिलाये हैं कर्दम जी । बडों के आशीर्वाद के बल से नवोन्मेष से आगे बढा मैं साहित्य क्षेत्र में खेती करने का । सरलता,सहजता.. सीखने की ललक ...देख स्वागत मिला यहाँ मुझे । मैं अर्पण का अंकुर हूँ आशा नहीं कभी कहीं भी मान -सम्मान का स्तुति -प्रशंसा का । असलियत की ओर मेरी निगाह चलती हरपल तथ्य खोजती है। मैं दलित जीवन हूँ स्वार्थ के विरोध में सचाई पर खडे होते मानवता धर्म के पक्षधर हूँ मैं । मैं सामाजिक प्राणी हूँ हिंसक जंतु नहीं, शेर के पंजे नहीं, घात -प्रतिघात करना नहीं, ममता-समता का मानवतावादी हूँ मैं । मैं जाति प्रथा का विरोधी हूँ जाति-धर्म के नाम पर वर्ण व्यवस्था के संप्रदाय पर किसी को धोखा देना नहीं किसी को धोखा खाना नहीं कलम के अक्षरों में अन्याय पर ऊँगल

ఓ నా సమాజమా!

ఓ నా సమాజమా!  ఓ నా సమాజమా! ఏమిటి నీ క్రూర తత్వం.. నాతో ఉండమంటావు నామతమే నీ మతమంటావు.. నీవు కల్పించుకున్న రాతిబొమ్మ చెంతకు రావద్దంటావు మతంమత్తు .. మందు మత్తులో మనిషివనే మరచిపోతావు క్రూర జంతువు కన్నా హీనమై మానవత్వాన్నే మింగేస్తావు దేవుడు నీవాడా! దెయ్యము నీదేనా! శ్రమకు ప్రతిరూపమై.. నీ బ్రతుక్కే పునాదియై.. నీ ముందున్న దళితుని మనిషిిగా చూడలేవెందుకు!? ఎంతకాలం ఇంకా ఎంతకాలం నిజమైన మనిషికి కల్మషం లేని మనిషికి కుట్రలు -కుతంత్రాలు లేని మకుటం లేని మహారాజుకి కాటి కాపరి జీవితం. నీవు సత్యాన్ని తెలుసుకునేదెప్పుడు కబీర్ ని తోసేశావు.. బుద్ధుని కాదన్నావు.. స్వార్థ కూపంలో .. వికట్టహాసం చేస్తున్నావు.. నీవు మోసానివి.. నీ అధర్మాన్ని ఏం నమ్మాలి!? కాకమ్మ కథలు కాదు వాస్తవం కావాలి.

నేను జీవితాన్ని..

  నేను జీవితాన్ని.. నేను జీవితాన్ని.. విద్యుక్త ధర్మానికై నిలబడ్డా వీథిలో.. మరో సహారా కోసం... వీథిలోని గుంతలు నన్ను వెక్కిరిస్తున్నాయి.. వర్షానికి చేరిన బురద నీటితో.. తొణికిసలాడుతూ పరిహాసం చేస్తున్నాయి.. నేను వాటినే చూస్తున్నా.. పరిశీలనగా పరికిస్తున్నా.. అటునిటు వెళ్లే వాహనాలు బురద గుంటలు తప్పించుకుంటూ మీదికి దూసుకొస్తున్నాయి.. కొన్నేమో వాటిమీద దూసుకెళ్తూ మురుగు నీటిని మీదికి వెదజల్లుతున్నాయి. తెల్లగుడ్డల నన్నుచూసి వాటికి కన్ను కుట్టిందేమో..!! వాటికి నాపై ప్రేమెక్కువైందేమో..!! నేను వేసుకున్న పైమెరుగుల బట్టలే వాటికి తెలుసు వాటినీ ప్రేమించే ..తత్వం నాదని వాటికి తెలియనే లేదు నాలోపలి ఆంతర్యం అవెప్పటికీ కనుక్కోలేవు స్థలమా..అణువు కాదు .. కాలమా .. సరికాదు .. ఎదురొడ్డి నిలబడలేను.. నాకు తగదు.. నేను మనిషిని.. ఆశయాల భారంతో అడుగేసుకుంటూ.. మెల్లగా మరో చోటికి సర్దుకుపోతున్నా. . నేను జీవితాన్ని.. నేను ముందుకు జరిగిపోతున్నా..

मैं कौन हूँ

  मैं कौन हूँ मैं दौड हूँ जीवन जीतने का असलियत पहचानने का तथ्य साबित करने का मेहनत के चक्र पर मैं दौड हूँ वाद-विवाद नहीं, सचाई का जीवन साथी मेरा मानव जीवन के इतिहास के पन्नों की आँसुओं पर आँख मिलाते देखता हूँ अन्याय की गाथाएँ ये क्या जिंदगी रचा रे! ईश्वर का नाम लेते हमारी पीढियों का हमारे परिजनों का मनुष्य ,मनुष्य के बीच खडा किया असमानता की दीवारें हजारों सालों से उनके नीचे दबी हुई मानवता पर दृष्टि डालता मैं जीवन मर्म की दिशा में मैं दौड हूँ ।