Posts

Showing posts from September, 2015

शूद्र एवं दलितों को पुजारी का शिक्षण ।

             शूद्र एवं दलितों को पुजारी का शिक्षण ।                       बहुत बडी रोमांचकारी चर्चा कल एम.टी.वी.के माध्यम से (तेलुगु भाषा में ) देखने का सुअवसर प्राप्त है इसके लिए उन सब को धन्यवाद । विषय यह है कि दलितों एवं शूद्रों को भी देवालयों में पुरोहित बनाने का   निर्णय लेने की दिशा में आँध्रप्रदेश सरकार एवं तिरूमल तिरूपति देवस्थान् की ओर से योजना रच रही है । इसकेलिए दलितों वं शूद्रों को छ महीने प्रशिक्षण देने के विषय में कदम ले रही है । इस चर्चा में ब्राह्मण एवं दलित वर्ग के नेतागण   जन विज्ञान के लोग शामिल हुए हैं । सबने इस निर्णय का स्वागत करते हुए अपनी जाति की रक्षा की दिशा में बातें की हैं । संस्कृत विद्यापीठ के आचार्य श्री राघवाचारी जी संस्कारों की आवश्यकता पर बल दिया है । उ न्होनें ने कहा पुरोहित का काम संस्कार पर स्थित होने के कारण छ: महीने का पुरोहित शिक्षण पर्याप्त नहीं होता है । यह प्रशिक्षण आठ साल से शुरू होकर 21 वाँ वर्ष तक चलनेवाली प्रक्रिया माना है । 80 संस्कारों को सीखना पडता है । संस्कृत भाषा सीखनी पडती है । संस्कृत भाषा सीखने से संस्कारवान

हे मेरी प्यारी सुंदरी!

हे मेरी प्यारी सुंदरी! हे मेरी प्यारी सुंदरी! हर अक्षर तूलिका तेरी मुसकाती....। पल -पल मेरे दिल को धमधमाती...। प्यार की लालिमा को ललकित करती । मेरे बगल में बैठी नींद उडाती.. कानों के पास आकर फुसफुसाती । अपलक इन नयनों का शीतल प्रेयसी ! तेरे विशाल नयनों में अखंड ज्योति.. संसार के कार्य में निरंतर जलती । पीडा की रजनी दूर भागी । मेरे हृदय की रानी ! रात के तेरे उजाले में कलम खींचती सुंदर यौवन रूप तेरी खुशी-खुशी में ।

మన జెండా..

మన జెండా.. నీలాకాశంలో.. ఢిల్లీలో ఎర్రకోటపైన పాఠశాలల్లోనా... ప్రభుత్వ కార్యాలయాలలోనా.. మన ఇండ్లపైనా... మన గుండెల్లోనా ఎగిరే మన జెండా.. ముచ్చటగా.. మురిపెంగా.. ఎంత హాయిని అందిస్తుందో.. ప్రతి భారతీయునికి.. భావాల తరంగము ఐక్యతా రాగము.. సుందరము ఆ రూపము మన అందరి నోట జయ జయ రాగం ఎంత మనోహరమో.. మన గౌరవ వందనం. దేశ దేశాన మన మన రూపం మన భారతీయ తేజం. తేజరిల్లుచుండ పొంగిపోవునే మన అంతరంగము. (మన జెండాను గౌరవిద్దాం.ఎండ వానకు తడవనివ్వకుండా,కాల్చకుండా, విలువగా, అపురూపంగా చూసుకుందాం.ఇక్కడ ఎగిరే జెండా ఆగష్టు పదిహేనున కట్టి ఇప్పటికీ విప్పలేదు.అక్కడక్కడా ఎండకు వానకు తడుస్తూ కనబడుతున్నాయి.అలా చేయకండి)

दलित जीवन..

दलित जीवन.. दलितों को भूमि दी गयी है पट्टाओं में। वर्ष बीतते जा रहे हैं मालूम नहीं भूमि है कहाँ । दफ्तरों की प्रदक्षिणा से भी साकार हुए नहीं । हताश दलितों की व्यथा गाथा हमारे समाज का । आरक्षण की वजह से मिली है साम्यवाद के नाम पर। भोगता कौन हैं आरक्षण विरोधी भी जानते यह तथ्य। अपने पैरों पर खडे होने की आशा में है आज ये जीवन। सपने साकार करने दौड-दौडके थक जाते अनादि से। अभी सवर्णो की मुट्ठी में है आरक्षणों के अधिकार। फर्श पर बैठे हैं उनका जीवन आजादी के बाद भी । आँखवाले की नजर में आता है हरपल मुरझाये गये , गाँव के सौंदर्य में शोषण एवं पीडितों की जिंदगी । बडे-बडे हवेली वाले की दृष्टि में दलित उन्नत हुए । इंदिरा गृह में ये बसते पिछले जमाने में कहीं नहीं। जूठन खाने को ये तैयार नहीँ हमसे बढ गये हैं । सामूहिक होकर आवज उठाने लगे हैं सामाजिकता आ गयी। राजनैतिक बातें बोल रहे हैं ,सरकारी दफ्तर जानते हैं, पहले सुबह छ: व सात बजे को काम में आते थे , अब आठ-नौ बजे को आ रहे हैं ,बीच-बीच में आराम लेते। ग्यारह -बारह बजे काम करनेवाले अब आठ बजे से अधिक नहीं । काम के बाद पैसे माँगते पह

పొట్టకూటి కోసం....

పొట్టకూటి కోసం.... ఉన్నోళ్ల చెత్తలో .. తమ పొట్ట కూడు దొరుకుతుందని.. వెతుకులాట నట్టనడి ఎండలో.. ఆశ చేతబట్టుకుని అభాగ్యుల జీవితాలు ఆత్రంగా వెతుక్కుంటుంటే ఏ చిన్న ముక్క దొరికినా ఏమి ఆనందమో.. తమబోటి వారికి.. పరువేది ! ప్రతిష్ఠ ఏది ! కడుపు నిండితే .. అదే పదివేలు. ఇనుప ముక్కలు..ప్లాస్టిక్ కాగితాలు.. టెంకాయ చిప్పలు.. వీటితో జీవితం .. అలా-అలా ..గడిచిపోతుంది. ఉన్నోడికి మట్టి గానీ.. లేనోడికి భేదమేముంది గంజైనా..గలీజైనా.. అన్నీ తనకపురూపమే చిత్తు కాగితమైనా. . అదో అన్వేషణ.. జీవితాన్ని గెలవాలనేమి కాదు నిలుపుకొంటే చాలు ఇది దీన జనుల మహాకావ్యం, మానవతా వాదుల ఉతృష్ట గ్రంథం. మనిషిగా తెలుసుకోదగ్గ చరితం. (ఫోటో వెంకటగిరి శివారులో ఏటి దగ్గర ఈరోజు నాకు కన్పించిన దృశ్యం.)

నలిగి పోతున్న బాల్యం

నలిగి పోతున్న బాల్యం గంటల తరబడి .. గాంధీ తాతలా .. రంగేసుకుని.. వీథిన, బజారల్లో అలా నిలబడుతూ.. డబ్బులను యాచిస్తూ .. తిరుగుతూ -నలుగుతున్న పసి బాల్యం.. అందరూ చదవాలంటున్నాం.. అదరూ ఎదగాలంటాం.. ఎప్పటికి తీరేనో మన కలలు. వళ్ళంతా రంగేసి పొట్టకూటికోసమని... బజారుకు తోసేసి పిల్లల సంపాదన యాచించే తల్లిదండ్రులున్న సమాజం మనది కళ్ళు ఎర్రబడిన లేత చిగురు.. నవ్వలొచ్చి మధ్యలో గోకుకుంటుంటే చేతి సందుల్లో పుండై కనబడుతుంటే ముద్దైన పసి బాలుని కన్న అమ్మా నాన్నపై ఆవేదాగ్ని.. అశ్రు నయనాలైతే.. ఆ తల్లి పొట్టకూటికి లే స్వామీ.. ఫోటో తీసి పేపర్లలో పెట్టొందంటే.. నాలో ఏ మాటల్లేవ్ వారి జీవితంలో వెలుగు నింపే శక్తి నాకెక్కడిది!? మీతో పంచుకున్న ఈ క్షణమైన.. నాలో కలిగిన ఈవ్యథ తొలగిపోదా!? మానవతా సమాజం... అమాయక,దీన జనులవైపు కాస్తైనా తొంగి చూడదా!!? లోకా సమస్తా సుఖినోభవంతు. (నెల్లూరు జిల్లా వెంకటగిరి టౌన్ లో నేను చూసిన దృశ్యాలు)

भारत में जाति का वटवृक्ष

भारत में जाति का वटवृक्ष "जाति का प्रभाव इतना गहरा और व्यापक है कि समाज में व्यक्ति की पहचान उसके गुण ,कर्म,योग्यता के आधार पर न होकर उसकी जाति से होती है।एक व्यक्ति जिस जाति में जन्म लेता है आजीवन उसी जाति का सदस्य रहकर सुख या संत्रास भोगता है।समाजिक सौहार्द और प्रेम के साथ -साथ समान राष्ट्रीयता के विकास में भी जाति ने बडी बाधा उत्पन्न की है।इसने भारत देश को कभी एक सशक्त संपन्न और अखंड राष्ट्र नहीं बनने दिया।"जाति एक विमर्श ,संपादकीय पृष्ट पर डॉ.जयप्रकाश कर्दम । केरल के सुप्रसिद्ध नामी मनीषी, संघ संस्कर्ता ,नारायण गुरूदेव के शिष्य वेलप्पा तेलुगु भाषी इन्हें मलयाल स्वामी के नाम से जाने जाते हैं। अब वे समाधिस्थ हैं। वे यह उद्घाटित करते थे कि मनुष्य का जीवन प्रतिभा एवं योग्यता से न होकर जाति से होना बहुत बुरी मानते थे। इसलिए वे दलितों एवं स्त्रियों की उन्नति केलिए वेद पाठशालाएँ अपने आश्रम में खोल दिया है।आज भी सुचारू रूप से इनका संचालन हो रहा है। भारत में जाति के बिना व्यक्ति का पहचान ही नहीं है।हर एक काम व कार्य में प्रतिभा के अतिरिक्त जाति को ही देखना हमारे

నమ్మకాల వెంట నా జనం

నమ్మకాల వెంట నా జనం నేను ముందంటే నేను ముందనుచూ.. ఒకరిమీదొకరు చేతులు చాచుకుంటూ.. మారేడు,మంచిపత్రి,మామిడి,మరువం, మద్ది, వావిలాల,వాకుడాకు,విష్ణుక్రాంతం, గన్నేరు,గండకి, గరికె, రేగి, రావి, ఉమ్మెత్త,ఉత్తరేణి,తులసి,తెల్లజిల్లేడు, దేవదారు,దానిమ్మ,జమ్మి,జాజి, 21 రకాల పత్రాలు,మట్టి వినాయక ప్రతిమ నాకంటే నాకనుచూ.. నమ్మకం వెంట ఉరుకు-పరుగుల జనం. పుణ్యం నాకేయనుచూ.. పదుల అడుగుల విగ్రహాలు.. కొబ్బరికాయ,పిండివంటలు, వడపప్పు,పానకం,ఉండ్రాళ్లు,కుడుములు, అరటిపండ్లు,తదితర ప్రసాదాలు.. ముప్పూటలా భోజనాలు. ఎవరి అలజడి వారిది.. త్రాగి తూలుతూ జై జై నాయకాయనుచూ.. ఎటు చూసినా హంగామా.. ఊరు -వాడెల్లా మైకులమోత దేశమెల్ల సంప్రదాయాల గుప్పిట విఘ్నరాజాయని ... వినాయకోత్సవ విలాసం. నెట్లో సెల్ఫీలు..రకరకాలుగా మేకింగులు భక్తియోగాన్ని విడచేసి ప్రశాంత తత్వాన్ని వదిలేసి అలజడిలో, ఆధిపత్యపు జోరులో కుర్రకారు హోరులో, సామూహిక పోరులో నమ్మకాల ఒడిలో ఒదిగిపోతూ.. తనేమిటో మరచిన నా జనం నమ్మకాల వెంట నా జనం. (ఫోటోలు రాజంపేట పాత బస్డాండు ప్రాంతం కడప జిల్లా)

నువ్వు లేక మేము....

                                        నువ్వు లేక మేము.... నువ్వు కనపడిన ప్రతిసారీ ... మా గుండెల్లో ఆనందనందనం. ఆత్మీయ బంధువులా... నువ్వు పలకరిస్తే... వళ్ళంతా పులకింతై... హాయిగా .. ఆహ్లాదంగా.. పిల్లా-జెల్లా , ముసలి-ముతకా... గొడ్డూ-గోదా , చెట్టూ-పుట్టా... ఒకటేమిటి .. చరాచరము... నీ దాసోహం. ఘనమైన నువ్వు నవ్వితే నవరసభరితం. గర్జిస్తే ... జీవానికి ఉరుకూ -పరుగులు. మా జీవితంలో అనుబంధమై.. నువ్వు మాతో కలిసొస్తే.. కన్నీటి వెతలు తొలగిపోతాయి. కన్నెర్ర జేసి కడలి తరంగమైతే.. మా బతుకు నీలోనే కలిసి పోతుంది. అయినా.. మాలా నీకు.. అనురాగ-ఆప్యాయయతలు , ప్రేమ-దయ-కరుణ -జాలి లేవు. కానీ...! నువ్వు లేకుండా ..!! మేము బతకలేము.