ఉరుము ఉరవలేదు



ఉరుము ఉరవలేదు



ఉరుము ఉరవలేదు

మెరుపు మెరవలేదు
పుడమి దాహం తీరలేదన్నట్లు
నీటి ధార ఆగలేదు
నదులు-సెలయేళ్లు,వంకలు-వాగులు,
చెరువులు కుంటలు తొణికిసలాడుతూ
ఉరుకు-పరుగులు పెడుతుంటే
గట్టు మీది జీవితాలు కన్నీటిలో తేలాడుతూ
వరద ఉప్పెనలా ఉసిగొనుచూ..
పదేళ్ల తరుతాతొచ్చా...
లేటుగా లేటెస్టుగా వచ్చానంటూ
ఊరిమీదకు ఉరుముతోందే!

Comments

Popular posts from this blog

मेरे जीवन की कोयल रानी

//ఎవరున్నారిలా!!//