తెలుసుకుందాం ...చండాలులు ఎవరు ? ఎలా ఏర్పడ్డారు ? మనుస్మృతి పదవ అధ్యాయం 12 వ శ్లోకం చూద్దాం. " శూద్రాదాయోగవ:క్షత్తా చండాలశ్చధమోనృణామ్. వైశ్యరాజన్యవిప్రాసు జాయంతే వర్ణసంకరా:" శూద్రుని ద్వారా వైశ్య స్త్రీకి జన్మించిన సంతానం ఆయోగవమని , శూద్ర్రుని ద్వారా క్షత్రియ స్త్రీకి జన్మించిన సంతానం క్షత్తాయని , శూద్రుని ద్వారా బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన సంతానం చండాలురని చెప్పబడుదురు. వీరందరూ శూద్ర సంతానమైనందున వర్ణ సంకరమయ్యారు.వీరిని నీచులుగా చూశారు. దౌర్భాగ్యమేమంటే వీరికి ఆస్తిపాస్తులు లేకుండా చేసిి నీచమైన కార్యములు అప్పజెప్పి అసహ్యంగా చూడడం వల్లనే నేటికి చండాలుల బిడ్డలు బిడ్డల జీవితం దుర్భరంగా , దయనీయంగా , వెలివేయబడి కనబడుతున్నది. మనుధర్మ శాస్త్రాన్ని దాటి చూస్తే , రంగనాయకమ్మ వారి ప్రకారం ..మొదట ప్రతిభ ఆధారంగా పనులుండేవి.ధర్మ విచక్షణ , రాజ్యపాలన , వ్యాపారం , శ్రామిక జీవనానికి ప్రతిభే ప్రాతిపదిక.సప్త ఋషుల పర్యవేక్షణలో ఎంపికలుండేవి. వివాహము వారి వారి ఇష్టాఇష్టాలను బట్టి ఉండేవి.ఒకే తండ్రి బిడ్డలు వివిధ రకాలైన పనులు చేసేవారు.వ
दलित साहित्य क्या है ? अ दलित साहित्य क्या है ? अकसर हम सुनते आ रहे हैं। दलित साहित्य का एक दो पन्ने उलट - पलट कर वर्गवादी, जातिवादी व एक पक्ष की कोटि में खड़ा करना समुचित नहीं हो सकता। इसके लिए सबसे पहले गहन अध्येता बनना पड़ता है। दलित साहित्य में हमें हर जगह समता - बंधुता, भाईचारे की बहुतायत मिलेगी। परंपरा विरोधी स्वर तो होता है लेकिन वह अन्याय पर आक्रोश है। समाज में न्याय स्थापित करने एवं हमारे संकुचित भावधारा को विज्ञान की कोटि में ले आने का प्रयास है। मनुष्य होने की बात है। हर मनुष्य की गरिमा, प्रतिभा, क्षमता को समता के धरातल पर दिखाने का आईना है। दलित साहित्य शिक्षा के क्षेत्र में विस्तार से ले आने की आवश्यकता है। डॉ.कार्तिक चौधरी के शब्दों में देखते हैं कि " लेकिन मुझे लगता है कि दलित साहित्यकार समाज के लिए मनोवैज्ञानिक चिकित्सक से कम भी नहीं हैं जो अपने वैज्ञानिक तथ्यों के माध्यम से व्यवस्था सुधार में लगे हुए हैं। हमें यह जानना होगा वर्षों से चली आ रही खास कर साहित्य की परंपरा में साहित्य के मनोचिकित्सक हमारे दलित साहित्यकार ही हैं, जिन्होंने शब्दों की अवधारणा का वैज्ञानिक
ఓ భారత పుత్రా! ఓ భారత పుత్రా! ఎంగిలి విస్తర్లలో మిగిలిన అరకొర అన్నంతో నీపొట్డ నింపుకొంటున్నావా!! నాన్న తాగి ఏ మూల పడిపోయాడో! అమ్మ చేతి కష్టం నీ పొట్ట నింపలేకపోయిందో! పదేళ్ళు కూడా నిండని నీ ప్రాయానికి ఏపని చేయగలవు!! ఓ భారత పుత్రా! గోడమీద నుండి ఎగిరొచ్చిపడే ఎంగిలి ఆకుకోసం ఎంత ఆత్రుతో! కాలువలో పడ్డా ..సరిగ్గా ఒడిసి పట్టలేకపోయినా ఎంగిలి మెతుకులు నీనోటికి చేరవు కదా! ఓ భారత పుత్రా! కోటాను కోట్ల రూపాయల వాళ్ల పెళ్ళంటే నీలో ఆశల సందడి చిందులేస్తుందా! రాచమర్యాదల ఏ.సీ .జీవితాలు నీ వైపు తొంగైనా చూడలేదా!! సౌభ్రాతృత్వం, సమానత్వం బాబా సాహెబ్ కలలు నిన్ను తాకలేదా! అరవై ఏళ్ళ స్వాతంత్ర్యపు హక్కులు నీవద్దకు చేరనేలేదా!! ఓ భారత పుత్రా! అంతరంగంలోని ఆవేదన మానవ సమాజాన్ని ప్రశ్నించే రోజు మానవత్వం తలదించనుంది! నీవు నలిగిపోతున్న రేపటి సమాజానివి. ప్రకృతిలోని సత్యాలని పసిగట్టగలిగే దివ్యఙాన జ్యోతివి.. ఙానాంధకారానికి నీవే దిక్సూచివి.. నీవే నిజమైన సత్యానివి.
Comments
Post a Comment