ఓ భారత పుత్రా! ఓ భారత పుత్రా! ఎంగిలి విస్తర్లలో మిగిలిన అరకొర అన్నంతో నీపొట్డ నింపుకొంటున్నావా!! నాన్న తాగి ఏ మూల పడిపోయాడో! అమ్మ చేతి కష్టం నీ పొట్ట నింపలేకపోయిందో! పదేళ్ళు కూడా నిండని నీ ప్రాయానికి ఏపని చేయగలవు!! ఓ భారత పుత్రా! గోడమీద నుండి ఎగిరొచ్చిపడే ఎంగిలి ఆకుకోసం ఎంత ఆత్రుతో! కాలువలో పడ్డా ..సరిగ్గా ఒడిసి పట్టలేకపోయినా ఎంగిలి మెతుకులు నీనోటికి చేరవు కదా! ఓ భారత పుత్రా! కోటాను కోట్ల రూపాయల వాళ్ల పెళ్ళంటే నీలో ఆశల సందడి చిందులేస్తుందా! రాచమర్యాదల ఏ.సీ .జీవితాలు నీ వైపు తొంగైనా చూడలేదా!! సౌభ్రాతృత్వం, సమానత్వం బాబా సాహెబ్ కలలు నిన్ను తాకలేదా! అరవై ఏళ్ళ స్వాతంత్ర్యపు హక్కులు నీవద్దకు చేరనేలేదా!! ఓ భారత పుత్రా! అంతరంగంలోని ఆవేదన మానవ సమాజాన్ని ప్రశ్నించే రోజు మానవత్వం తలదించనుంది! నీవు నలిగిపోతున్న రేపటి సమాజానివి. ప్రకృతిలోని సత్యాలని పసిగట్టగలిగే దివ్యఙాన జ్యోతివి.. ఙానాంధకారానికి ...
Popular posts from this blog
मेरे जीवन की कोयल रानी
मेरे जीवन की कोयल रानी मेरे जीवन की कोयल रानी मधुमय गीत कूकती नहीं नीरस जिंदगी की पीडा से रौंदे स्वर में कराहती आशाओं के कगार पर बैठी अपने भीगे तन को निहारती मही पर अपनी दलित जाति की कुचला करूण कहानी याद करती काल की कठोर व्यवस्था के स्वार्थ जाल की जंजीरों में जान चली गयी कितनी रे! अनंत मनोपटल पर चलती मानचित्र की रेखाएँ चौंकाती रक्त चूसनेवाले शास्त्र रूप से मन में भयानक काँप पैदा होती काल की कठोर अवस्था के अपना कुछ करना सोचती करती जीना यहीं.. डरना नहीं मरना नहीँ ...विरोध करना सही गले से स्वर फूटता कहीं मेरे जीवन की कोयल रानी मधुमय गीत गाती नहीं ।
//ఎవరున్నారిలా!!//
/ ఎవరున్నారిలా !! / శ్రమ నీ సొత్తు .. శ్రమను ప్రేమించే మనిషికి నీవు ఒక మురిపెం ఒక ప్రేరణ... ఎన్ని పదులు దాటితేనేమి అనుభవ సారాన్ని రంగరించుకున్న మీ మనసు యువకెరటమే! భావి తరాల ఆశవై.. దూర దృష్టి నీవై... ప్రతి పనిలో రేపటిని చూస్తూ నడిచే ప్రతి అడుగుకి అక్షర సుమాంజలి బడుగు బలహీన జీవితాల ముందడుగుకి ఓ ధైర్యం మీరందించే చేయూత స్నేహానికి భాష్యం చెప్పిన తీరు పంచుకోవాల్సిన తీపి మిఠాయిలే 'చెట్టు - చేమ బతకాలని నీ వంతు శ్రమదానవ్వాలని జన్మ నిచ్చిన నేల ఋణం కొంతైనా తీర్చుకోవాలని నీటిని నిల్వ చేయాలని పొదుపుగా వాడాలని అదో గొప్ప సందేశం నదుల అనుసంధానం లోక కళ్యాణ కార్యం మీ సంకల్పం అఖండం దీక్షా దక్షత మీ సొంతం సుందర నగరాలు మీ తేజాలు చేయి చేయి తోడై నేను సైతమంటూ అడుగున అడుగై నడిచి రాగా తెలుగు వెలుగు తేజోదీప్తమై జగమంతా పున్నమి వెన్నెలై వేనోళ్ళ కొనియాడబడదా!!
Comments
Post a Comment